కరోనా వేళ మద్యం బారులేల?: పద్మశ్రీ

ABN , First Publish Date - 2021-04-23T10:31:56+05:30 IST

కరోనా విజృంభిస్తున్న తరుణంలో నియంత్రణ చర్యలకు విరుద్ధంగా మద్యం షాపుల ఎదుట బారులను ఎందుకు కట్టడి చేయడం

కరోనా వేళ మద్యం బారులేల?: పద్మశ్రీ

కరోనా విజృంభిస్తున్న తరుణంలో నియంత్రణ చర్యలకు విరుద్ధంగా మద్యం షాపుల ఎదుట బారులను ఎందుకు కట్టడి చేయడం లేదంటూ రాష్ట్ర కాంగ్రెస్‌ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ నిలదీశారు. గురువారం ఆమె ఓ ప్రకటన చేశారు.

Updated Date - 2021-04-23T10:31:56+05:30 IST