మరోసారి జతకట్టారు

Published: Fri, 24 Jun 2022 01:54:03 ISTfb-iconwhatsapp-icontwitter-icon

నాగచైతన్య, కృతిశెట్టి జంటగా దర్శకుడు వెంకట్‌ప్రభు రూపొందిస్తున్న ద్విభాషా చిత్రం గురువారం ప్రారంభమైంది. బోయపాటి శ్రీను క్లాప్‌ ఇవ్వగా, రానా కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా, యువన్‌శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. ‘బంగార్రాజు’ తర్వాత నాగచైతన్య, కృతిశెట్టి మరోసారి జంటగా నటిస్తున్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International