పండరీపురకు లక్షలాది మంది పాదయాత్ర

Published: Tue, 28 Jun 2022 12:41:08 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పండరీపురకు లక్షలాది మంది పాదయాత్ర

బెంగళూరు, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): బీదర్‌ జిల్లాకు అనుబంధంగా మహారాష్ట్రలో వెలసిన పండరీపుర ఆలయానికి లక్షలాదిమంది పాదయాత్రగా తరలి పోతున్నారు. కొవిడ్‌తో రెండేళ్లుగా విఠల రుక్మిణి దర్శనభాగ్యం సాధ్యం కాలేదు. ఈ ఏడాది సంప్రదాయంగా నాలుగురోజులుగా ఉత్సవాలు నిర్వహిస్తుండడంతో రాష్ట్రంలోని ఏడు జిల్లాల నుంచి పెద్దఎత్తున భక్తులు వెళుతున్నారు.

ఇవి కూడా చదవండిLatest News in Telugu

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.