పేపర్‌ కప్పు!

ABN , First Publish Date - 2021-11-26T04:50:04+05:30 IST

చదరంగా ఉన్న ఒక దళసరి కాగితం ముక్క తీసుకోండి. డైమండ్‌ ఆకారంలో ఉండేలా పట్టుకుని, కాగితాన్ని సగానికి అంటే ఎ, బి పాయింట్లు కలిసేలా మడవండి.

పేపర్‌ కప్పు!

1. చదరంగా ఉన్న ఒక దళసరి కాగితం ముక్క తీసుకోండి. డైమండ్‌ ఆకారంలో ఉండేలా పట్టుకుని, కాగితాన్ని సగానికి అంటే ఎ, బి పాయింట్లు కలిసేలా మడవండి.

2. ఇప్పుడు చిత్రంలో చూపిన విధంగా డి, ఎఫ్‌ పాయింట్లు కలిసేలా సి, ఇ పాయింట్లను మడవండి.

3. ముందువైపున్న త్రిభుజంలోకి పైనున్న త్రికోణపు ముక్కను దూర్చండి. రెండో ముక్కను కప్పులోకి మడవండి. అంతే... పేపర్‌ కప్పు రెడీ.

Updated Date - 2021-11-26T04:50:04+05:30 IST