వేల అడుగుల ఎత్తు నుంచి ప్యారాచూట్‌

ABN , First Publish Date - 2022-08-15T09:51:44+05:30 IST

రష్యా వినువీధుల్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. స్కైడైవర్‌ వేల అడుగుల ఎత్తు నుంచి ప్యారాచూట్‌ ద్వారా ఇలా మువ్వన్నెల జెండాను ఎగరేయడం కనువిందు చేసింది.

వేల అడుగుల ఎత్తు నుంచి ప్యారాచూట్‌

ష్యా వినువీధుల్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. స్కైడైవర్‌ వేల అడుగుల ఎత్తు నుంచి ప్యారాచూట్‌ ద్వారా ఇలా మువ్వన్నెల జెండాను ఎగరేయడం కనువిందు చేసింది. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా రష్యాలోని భారత ఎంబసీ ప్యారాచూట్‌ ద్వారా జాతీయజెండాను ఆవిష్కరించే కార్యక్రమాన్ని చేపట్టింది. దాని తాలూకు నిమిషమున్నర నిడివి ఉన్న వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేసింది.


Updated Date - 2022-08-15T09:51:44+05:30 IST