ఏసీబీకి చిక్కిన పరిగి ఎస్సై

Published: Thu, 07 Oct 2021 19:14:38 ISTfb-iconwhatsapp-icontwitter-icon

వికారాబాద్: జిల్లాలోని పరిగిలో ఏసీబీ దాడులు చేశారు. ఏసీబీ  వలకు పరిగి ఎస్సై క్రాంతికుమార్ పట్టుబడ్డారు. ఎస్టీ అట్రాసిటీ కేసులో పది వేలు లంచం తీసుకున్నాడు. ఎస్సైని ఎసిబి అధికారులు విచారిస్తున్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.