డీపీవోగా పార్థసారథి బాధ్యతల స్వీకరణ

Jun 15 2021 @ 00:51AM
సిద్దిపేటలో కలెక్టర్‌కు మొక్కను అందజేస్తున్న డీపీవో పార్థసారథి

సిద్దిపేట టౌన్‌, జూన్‌ 14: జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో)గా పార్థసారథి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు సిద్దిపేటలో కలెక్టర్‌ వెంకట్రామారెడ్డికి మొక్కను అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా మిర్యాలగూడ డివిజనల్‌ పంచాయతీ అధికారిగా పని చేస్తున్న పార్థసారథికి ఇటీవలే ప్రభుత్వం డీపీవోగా పదోన్నతి కల్పించి, సిద్దిపేటలో పోస్టింగ్‌ ఇచ్చింది.


Follow Us on: