ప్యాసింజరు రైళ్లు రద్దు

Published: Sat, 22 Jan 2022 00:47:56 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ప్యాసింజరు రైళ్లు రద్దుPassenger trains canceled

గుంతకల్లు, జనవరి 21: కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా పలు ప్యాసింజరు రైళ్లను రద్దు చేశారు. గుతకల్లు-డోన (నెం.07288), డోన-గుత్తి (నెం.07290), గుత్తి-డోన 9 నెం. 072910, డోన-కర్నూలు సిటీ(నెం.07291), కర్నూలు సిటీ-గుంతకల్లు 9నెం. 07292) రైళ్లను శుక్రవారం నుంచి 24వ తేదీ వరకూ నాలుగు రోజులపాటు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. జోనల్‌ వ్యాప్తంగా మొత్తం 55ప్యాసింజరు రైళ్లను నిలిపేశారు. ఈ రై ళ్లను కొనసాగించేదీ, రద్దు చేసేదీ నాలుగు రోజుల తర్వాత తెలియజేస్తామన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.