అంబేడ్కర్‌ విగ్రహాల వద్ద పహారా

ABN , First Publish Date - 2022-05-26T06:47:14+05:30 IST

కోనసీమలో అల్లర్ల నేపథ్యంలో నగరి మండల పరిధిలోని అంబేడ్కర్‌ విగ్రహాల వద్ద పోలీసులు పహారా కాశారు.

అంబేడ్కర్‌ విగ్రహాల వద్ద పహారా
థెరణి అంబేడ్కర్‌ విగ్రహం వద్ద పోలీసుల పహారా దృశ్యం

నగరి మే 25: కోనసీమలో అల్లర్ల నేపథ్యంలో నగరి మండల పరిధిలోని అంబేడ్కర్‌ విగ్రహాల వద్ద పోలీసులు పహారా కాశారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు పెట్టడంపై నిరసనలు ఎగిసిన నేపథ్యంలో అంబేడ్కర్‌ విగ్రహాలను ధ్వంసం చేస్తారన్న ఉద్దేశంతో పోలీసులు కాపలా కాశారు.

Updated Date - 2022-05-26T06:47:14+05:30 IST