సారా బట్టీలు, బ్రాందీ డిస్టిలరీలు కూడా వారివే: Pawan

ABN , First Publish Date - 2022-06-12T15:43:06+05:30 IST

పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

సారా బట్టీలు, బ్రాందీ డిస్టిలరీలు కూడా వారివే: Pawan

Amaravthi: జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ట్విట్టర్ వేదికగా జగన్ ప్రభుత్వం (Jagan Govt.) పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తాం ‘కాదు కాదు’ సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తాం.. చిన్న గమనిక.. సారా బట్టీలు, బ్రాందీ డిస్టిలరీలు కూడా వారివే. ఆ అదనపు వేల కోట్ల  ఆదాయం కూడా వారికే.. సామెతలు 12:22 అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు’’ అంటూ పవన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2022-06-12T15:43:06+05:30 IST