బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

ABN , First Publish Date - 2022-07-09T22:58:23+05:30 IST

అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ నిర్వహించుకునే పర్వదినం బక్రీద్ అని పేర్కొన్నారు.

బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ నిర్వహించుకునే పర్వదినం బక్రీద్ అని పేర్కొన్నారు. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగ ముస్లింలకు ప్రత్యేకమైంది. ఈ పండుగను జులై 10‌న జరుపుకోనున్నారు. త్యాగనిరతతోపాటు మనోవాంఛ, స్వార్థం, అసూయ, రాగద్వేషాలను విడిచి మానవతను వెదజల్లాలన్నదే బక్రీద్ పండుగ ఆంతర్యం.

Updated Date - 2022-07-09T22:58:23+05:30 IST