రేపు అనంతపురం జిల్లాలో పవన్ పర్యటన

Published: Mon, 11 Apr 2022 18:55:02 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రేపు అనంతపురం జిల్లాలో పవన్ పర్యటన

అమరావతి: మంగళవారం అనంతపురం జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. రేపు రేపు అనంతపురం నుండి పవన్ కౌలు రైతుల భరోసాయాత్ర చేస్తారు. జిల్లాలోని కొత్తచెరువు నుంచి రైతుల భరోసాయాత్రను ఆయన ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందించనున్నారు. అనంతరం రైతుల కుటుంబాలతో మాట్లాడుతారని జనసేన నేతలు తెలిపారు. గ్రామ సభ అనంతరం పవన్ హైదరాబాద్‌ వెళ్లనున్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.