సేవ్ ఏపీ ఫ్రం వైసీపీ : పవన్ కల్యాణ్

Sep 27 2021 @ 09:44AM

అమరావతి: సేవ్ ఏపీ ఫ్రం వైసీపీ అంటూ ట్విటర్ వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోస్ట్ పెట్టారు. ప్రజల మీద పనులు రుద్ది, మద్యం ఆదాయం తాకట్టుతో అప్పులు చేస్తే అది సుపరిపాలన కాదు, సంక్షేమం అస్సలే కాదన్నారు. నేటి ‘నవ రత్నాలు’ భావితరాలకు ‘నవ కష్టాలు’ అని పవన్ పేర్కొన్నారు.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.