ఇంటర్‌ స్పాట్‌ రెమ్యునరేషన్‌ చెల్లించండి

ABN , First Publish Date - 2022-06-30T20:04:44+05:30 IST

ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్స్‌, పరీక్షల నిర్వహణ, మూల్యాంకన విధుల్లో పాల్గొన్న అధ్యాపకులకు రెమ్యునరేషన్‌ వెంటనే విడుదల చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ

ఇంటర్‌ స్పాట్‌ రెమ్యునరేషన్‌ చెల్లించండి

అమరావతి, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్స్‌, పరీక్షల నిర్వహణ, మూల్యాంకన విధుల్లో పాల్గొన్న అధ్యాపకులకు రెమ్యునరేషన్‌ వెంటనే విడుదల చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండ్‌ చేశారు. మూల్యాంకనానికి 25 శాతం విడుదల చేసిన ప్రభుత్వం, ప్రాక్టికల్స్‌, పరీక్షల నిర్వహణకు సంబంధించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ ఉత్పన్నం కాలేదన్నారు.

Updated Date - 2022-06-30T20:04:44+05:30 IST