కలెక్టరేట్‌ ఎదుట పీడీఎస్‌యూ ధర్నా

Sep 17 2021 @ 22:49PM
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న పీడీఎస్‌యూ నాయకులు

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 17: జిల్లాలోని సంక్షేమ గురుకులాలు, కేజీబీవీ వసతిగృహాలను వెంటనే తెర వాలని పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్ట రేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘంనాయ కులు శ్రీనివాస్‌, తిరుపతి మాట్లా డుతూ విద్యార్థుల చదువులను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ గురు కులాలు, కేజీబీవీ వసతిగృహ లను వెంటనే తెరవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌కు అందజేశారు. నాయకులు రమేష్‌, విలాష్‌, సుహన్‌, దీనేష్‌, కోటేశ్వర్‌ పాల్గొన్నారు.

Follow Us on: