వైద్య పరీక్షలు చేయించుకుంటున్న చినరాజప్ప
పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప
పెద్దాపురం, మార్చి 27: వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియో గం చేసుకోవాలని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కోరారు. లిటరరీ అసోసియేషన్ భవనంలో రాఘవ హాస్సటల్ (కాకినాడ) సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. ప్రజలకు ఉచిత వైద్య సేవలను అందించాలనే ఉద్దేశంతో వైద్య శిబిరాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం పరీక్షలు చేయించుకున్నారు.