మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పెద్దిరెడ్డి

ABN , First Publish Date - 2022-04-12T18:41:09+05:30 IST

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పెద్దిరెడ్డి

అమరావతి: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం మంత్రిగా  బాధ్యతలు స్వీకరించారు.  ఈ సందర్భంగా పెద్దిరెడ్డి  మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సీఎం జగన్మోహన్‌రెడ్డి అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తాం. రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తాం. పరిశ్రమలకు పవర్ హాలిడే లేకుండా చేయాలన్నదే లక్ష్యం. గనులశాఖలో సంస్కరణల వల్ల ఆదాయం పెరిగింది’’ అని  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-04-12T18:41:09+05:30 IST