స్పిన్నీ ప్రచారకర్తగా పీవీ సింధు

ABN , First Publish Date - 2021-10-27T08:26:47+05:30 IST

బ్యాడ్మింటన్‌ స్టార్‌, ఒలిపింక్‌ పతక విజేత పీవీ సింధుని బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు యూజ్డ్‌ కార్ల విక్రయ పోర్టల్‌ స్సిన్నీ వెల్లడించింది....

స్పిన్నీ ప్రచారకర్తగా పీవీ సింధు

బ్యాడ్మింటన్‌ స్టార్‌, ఒలిపింక్‌ పతక విజేత పీవీ సింధుని బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు యూజ్డ్‌ కార్ల విక్రయ పోర్టల్‌ స్సిన్నీ వెల్లడించింది. సింధు ప్రచారంతో బ్రాండ్‌ మరింత పటిష్ఠమవటమే కాకుండా యువతకు  మరింత చేరువయ్యే అవకాశం లభిస్తుందని స్పిన్నీ తెలిపింది.

Updated Date - 2021-10-27T08:26:47+05:30 IST