పెందుర్తి అవినీతి తిమింగలం

ABN , First Publish Date - 2022-06-29T08:20:23+05:30 IST

పెందుర్తి అవినీతి తిమింగలం

పెందుర్తి అవినీతి తిమింగలం

ఆయన వేశ్య... నేను సంసారి : జక్కంపూడి

కోరుకొండ, జూన్‌ 28: టీడీపీ మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్‌ వ్యవహార శైలి వేశ్య మాదిరిగా ఉందని.. పదేళ్లపాటు ఆ వృత్తితో ఉండి జబ్బుపడినవిధంగా మాట్లాడుతున్నారని జిల్లా వైసీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న పెందుర్తి పెద్ద అవినీతి తిమింగళం అన్నారు. ఆయన పొట్ట కోస్తే ఇసుక, మట్టి వస్తాయన్నారు. వేశ్యకు సంసారికి తేడా ఉంటుందని నేను సంసారి నుంచి వచ్చానన్నారు. త్వరలోనే ఆయనను కోర్టు మెట్లు ఎక్కిస్తానని చెప్పారు.


Updated Date - 2022-06-29T08:20:23+05:30 IST