ఎమ్మెల్యే మాటలను జనం నమ్మరు

ABN , First Publish Date - 2021-03-06T05:05:19+05:30 IST

మున్సిపల్‌ చైర్మన్‌గా ఐదేళ్ళు బీసీ అభ్యర్ధినే చైర్మన్‌గా కొ నసాగిస్తామని ఎమ్మెల్యే చెప్పే మాటలను ప్రొ ద్దుటూరు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరని బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ గొర్రె శ్రీనివాసులు విమర్శించారు.

ఎమ్మెల్యే మాటలను జనం నమ్మరు

బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ 

గొర్రె శ్రీనివాసులు 

ప్రొద్దుటూరు అర్బన్‌ మార్చి 5  : మున్సిపల్‌ చైర్మన్‌గా ఐదేళ్ళు బీసీ అభ్యర్ధినే చైర్మన్‌గా కొ నసాగిస్తామని ఎమ్మెల్యే చెప్పే మాటలను ప్రొ ద్దుటూరు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరని బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ గొర్రె శ్రీనివాసులు విమర్శించారు. శుక్రవారం స్థానిక బీజేపీ కార్యా లయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే చరిత్ర మొత్తం నమ్మకద్రోహాల చరిత్ర అన్నారు.  ఎమ్మెల్యే కుట్రలకు బీసీలు బలికావ ద్దన్నారు. 

Updated Date - 2021-03-06T05:05:19+05:30 IST