సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా నాని

ABN , First Publish Date - 2021-12-16T00:10:52+05:30 IST

మంత్రి పేర్ని నానికి అదనపు బాధ్యతలను ప్రభుత్వం

సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా నాని

అమరావతి: మంత్రి పేర్ని నానికి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. సినిమాటోగ్రఫీ శాఖను కూడా అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రవాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రిగా నాని ఉన్నారు. అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఏపీ సీఎస్ సమీర్‌శర్మ గెజిట్ విడుదల చేశారు.  


Updated Date - 2021-12-16T00:10:52+05:30 IST