గల్ఫ్‌లో జగిత్యాల జిల్లా వాసి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-07-14T13:49:57+05:30 IST

జగిత్యాల: గల్ఫ్‌లో మరో కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బహేరిన్ దేశంలో జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం..

గల్ఫ్‌లో జగిత్యాల జిల్లా వాసి ఆత్మహత్య

జగిత్యాల: గల్ఫ్‌లో మరో కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బహేరిన్ దేశంలో జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన పిట్టల నవీన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు వాట్సప్‌‌లో తల్లిదండ్రులకు బాధ పడొద్దని వాయిస్ రికార్డు పెట్టాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.


Updated Date - 2020-07-14T13:49:57+05:30 IST