పెసరపప్పును శుభ్రంగా కడిగి కనీసం రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. ఆ తరువాత నీళ్లు తీసేసి, పప్పును ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ వడపప్పును దేవుడికి నైవేద్యంగా పెడతారు.పెసరతో పండగ