పెట్రోల్‌, డీజల్‌ ధరలు తగ్గించాలి

ABN , First Publish Date - 2021-06-20T05:50:51+05:30 IST

ఇటీవల కాలంలో ఊహించని విధంగా పెరిగిన డీజల్‌, పెట్రోల్‌ ధరలు తగ్గించాలని సీపీఐ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు.

పెట్రోల్‌, డీజల్‌ ధరలు తగ్గించాలి
ఆటోను తాళ్లతో లాగుతూ సీపీఐ నాయకుల నిరసన

సోమందేపల్లి(పెనుకొండ టౌన), జూన 19: ఇటీవల కాలంలో ఊహించని విధంగా పెరిగిన డీజల్‌, పెట్రోల్‌ ధరలు తగ్గించాలని సీపీఐ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. శనివారం గ్రామంలోని పలు ప్రధాన రహదారుల్లో టాటాయేస్‌ వాహనానికి తాళ్లుకట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధరల నియంత్రణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయన్నారు. 


Updated Date - 2021-06-20T05:50:51+05:30 IST