ఫొటో బర్డిండ్
హైదరాబాద్ బర్డింగ్, డెక్కన్ బర్డర్స్ టీం ప్రతినిధులు ఆదివారం యాద్గార్పల్లి అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. 35 మంది ప్రతినిధులు అడవి అంతా తిరిగి పరిశీలించారు. ఈ అటవీ ప్రాంతంలో 52 రకాల పక్షులున్నట్టు గుర్తించామని వారు తెలిపారు. పక్షుల ఫొటోలను ఈ-బర్డ్స్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని బర్డింగ్ ప్రతినిధి హరికృష్ణ తెలిపారు. - కీసర