క్రీడాకారులకు లక్ష్య సాధన ఉండాలి

ABN , First Publish Date - 2021-10-17T05:10:05+05:30 IST

క్రీడాకారులకు లక్ష్య సాధన అవసరమని అప్పు డే లక్ష్యాన్ని సాధించగలరని గుంటూరు రేంజి డీఐజీ వరప్రసాద్‌ పేర్కొన్నారు.

క్రీడాకారులకు లక్ష్య సాధన ఉండాలి
దుస్తులను పంపిణీ చేస్తున్న దృశ్యం

కడప (మారుతీనగర్‌), అక్టోబరు 16 : క్రీడాకారులకు లక్ష్య సాధన అవసరమని అప్పు డే లక్ష్యాన్ని సాధించగలరని గుంటూరు రేంజి డీఐజీ వరప్రసాద్‌ పేర్కొన్నారు. విజయదశమి పర్వదినం సందర్భంగా ఆయన వైఎస్‌ఆర్‌ క్రీడాపాఠశాలను సందర్శించారు.   అనంతరం ఆయన క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. క్రీడాపాఠశాల ప్రత్యేకాధికారి రామచంద్రారెడ్డి సమక్షంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.  కార్యక్రమంలో ఆ పాఠశాల సిబ్బంది, క్రీడాశిక్షకులు బోధనా సిబ్బంది, విధ్యార్థులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-17T05:10:05+05:30 IST