మనిషి నమ్మలేని నిజం ఇదే!
ABN , First Publish Date - 2020-08-07T01:00:06+05:30 IST
కోరికలే మన దుఃఖానికి కారణం అంటాడు గౌతమబుద్ధుడు. అంటే కోరికలు మన శత్రువులా?
కోరికలే మన దుఃఖానికి కారణం అంటాడు గౌతమబుద్ధుడు. అంటే కోరికలు మన శత్రువులా? దుఃఖాన్ని కలిగించేవి శత్రువులు కాక మరేమవుతాయి? కానీ ఎలా నమ్మడం? లోకం తీరు చూస్తే ఆనందం అంతా కోరికల్లోనే కనబడుతోంది మరి. మరి సత్యాన్వేషకుడు సాగాల్సింది ఎలా?
వీడియో చూడండి....