పోలంపాడులో బాదుడే బాదుడు

Published: Thu, 19 May 2022 21:37:17 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పోలంపాడులో బాదుడే బాదుడుపోలంపాడులో ర్యాలీ నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు

కలిగిరి, మే 19: మండలంలోని పోలంపాడులో గురువారం టీడీపీ నాయకులు బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక టీడీపీ నాయకుడు కల్లూరు చంద్రమౌళి మాట్లాడుతూ ప్రజలపై భారం మోపిన వైసీపీ ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచు కల్లూరు రేష్మ, రాష్ట్ర రైతు కార్యదర్శి బీవీ రామారావు, టీడీపీ మాజీ మండల కన్వీనర్‌ చీమల తాతయ్య, కావలి ఏఎంసీ మాజీ ఉపాధ్యక్షుడు బిజ్జం కృష్ణారెడ్డి, కల్లూరి చంద్రమౌళి, పేరిచర్ల సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.