భారీగా అక్రమ మద్యం బాటిళ్ల ధ్వంసం

ABN , First Publish Date - 2022-06-16T00:04:25+05:30 IST

జిల్లాలో భారీగా పట్టుబడ్డ అక్రమ మద్యం బాటిళ్లను ఎస్పీ మల్లికా గర్గ్ ఆధ్వర్యంలో ధ్వసం చేశారు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లను..

భారీగా అక్రమ మద్యం బాటిళ్ల ధ్వంసం

ప్రకాశం: జిల్లాలో భారీగా పట్టుబడ్డ అక్రమ మద్యం బాటిళ్లను ఎస్పీ మల్లికా గర్గ్ ఆధ్వర్యంలో ధ్వసం చేశారు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని బుధవారం ఒంగోలులోని అగ్రహారం సమీపంలో ఉన్న గ్యాస్ గోడౌన్ హై వేబ్రిడ్జి వద్ద రోడ్డుపై పేర్చి, ఎస్పీ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. అక్రమ మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. 



Updated Date - 2022-06-16T00:04:25+05:30 IST