నాచారంలోని ఓ అపార్ట్మెంట్పై పోలీసుల దాడి
ABN , First Publish Date - 2021-12-13T02:46:41+05:30 IST
నాచారంలోని ఓ అపార్ట్మెంట్పై పోలీసుల దాడి
హైదరాబాద్: నాచారం సావర్కర్నగర్లోని అపార్ట్మెంట్పై పోలీసులు దాడి చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని దాడులు చేశారు. మహిళ, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి నాచారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.