పొన్నియిన్‌ వస్తున్నాడు

Published: Sun, 03 Jul 2022 03:59:20 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పొన్నియిన్‌ వస్తున్నాడు

ణిరత్నం దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. చారిత్రక నేపథ్యంలో కాల్పనిక గాథతో రూపొందుతోంది. లైకా ప్రొడక్షన్స్‌, మద్రాస్‌ టాకీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తొలిభాగాన్ని సెప్టెంబరు 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలవుతోంది. విక్రమ్‌, జయం రవి, కార్తి, ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌, త్రిష, ఐశ్వర్యలక్షి ్మ ప్రధాన పాత్రలు పోషించారు.  శరత్‌కుమార్‌, విక్రమ్‌ ప్రభు, శోభితా ధూళిపాళ కీలక పాత్రల్లో నటించారు. చోళ సామ్రాజ్య విశేషాల ఆధారంగా తమిళ రచయిత్రి కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ నవల ఈ చిత్రానికి ఆధారం. ఏ.ఆర్‌  రెహమాన్‌ సంగీత దర్శకుడు.  సినిమాటోగ్రఫీ: రవివర్మన్‌

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International