తెలంగాణ మద్యం స్వాధీనం

ABN , First Publish Date - 2021-05-09T05:16:05+05:30 IST

బనగానపల్లె - కోవెలకుంట్ల రహదారిలో కంబగిరి డాబా వెనుక కంపచెట్ల పొదల్లో దాచిపెట్టిన తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సురేష్‌కుమార్‌రెడ్డి శనివారం తెలిపారు.

తెలంగాణ మద్యం స్వాధీనం

బనగానపల్లె, మే 8: బనగానపల్లె - కోవెలకుంట్ల రహదారిలో కంబగిరి డాబా వెనుక కంపచెట్ల పొదల్లో దాచిపెట్టిన తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సురేష్‌కుమార్‌రెడ్డి శనివారం తెలిపారు. 21 బాక్స్‌ల తెలంగాణ మద్యం అమ్మడం కోసం దాచి ఉండగా సీజ్‌ చేసి ముద్దాయి కంబగిరిను అరెస్టు చే సినట్లు తెలిపారు. కర్నూలుకు చెందిన కృష్ణ అనే వ్యక్తి కంబగిరి తెలంగాణ మద్యం సరఫరా చేసినట్లు సీఐ తెలిపారు.

Updated Date - 2021-05-09T05:16:05+05:30 IST