SEBIలో 120 ఆఫీసర్లు

ABN , First Publish Date - 2022-01-07T17:37:33+05:30 IST

భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన ముంబైలోని సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా(సెబీ)... వివిధ విభాగాల్లో గ్రేడ్‌-ఏ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

SEBIలో 120 ఆఫీసర్లు

భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన ముంబైలోని సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా(సెబీ)... వివిధ విభాగాల్లో గ్రేడ్‌-ఏ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: ఆఫీసర్‌ గ్రేడ్‌-ఏ(అసిస్టెంట్‌ మేనేజర్లు)

విభాగాల వారీగా ఖాళీలు: జనరల్‌:80; లీగల్‌:16; ఇన్ఫర్మేషన్‌ టెక్నాజీ(ఐటీ):14; రీసెర్చ్‌:07; అఫీషియల్‌ లాంగ్వేజ్‌:03

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 2021 డిసెంబరు 31 నాటికి 30 ఏళ్లు మించకుండా ఉండాలి

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 24

వెబ్‌సైట్‌: https://www.sebi.gov.in/

Updated Date - 2022-01-07T17:37:33+05:30 IST