ఏపీ అంతటా పవర్ కట్?

Published: Thu, 03 Feb 2022 19:43:43 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఏపీ అంతటా పవర్ కట్?

అమరావతి: ఏపీ రాష్ట్రమంతా పవర్ కట్ చేస్తూ అనధికారికంగా ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల వార్తా ప్రసారాలను ప్రజలు ఎవరూ చూడకూడదని నిలువరించే ప్రయత్నం చేస్తూ రాష్ట్రమంతా విద్యుత్ సరఫరాను నిలిపివేవారు. ప్రజలంతా ఈ చర్యపై తీవ్రంగా మండిపడుతున్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.