Prakasam: మద్యం మత్తులో హెడ్‌కానిస్టేబుల్ వీరంగం

ABN , First Publish Date - 2022-06-06T18:09:06+05:30 IST

మద్యం మత్తులో ఓ హెడ్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు.

Prakasam: మద్యం మత్తులో హెడ్‌కానిస్టేబుల్ వీరంగం

ప్రకాశం: మద్యం మత్తులో ఓ హెడ్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. మర్కాపురంలోని ఓ హెటల్‌లో హెడ్ కానిస్టేబుల్ నరసయ్య మద్యం సేవించి రభస చేశాడు. నరసయ్యపై ఉన్నతాధికారులకు హోటల్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ జరిపిన అధికారులు... హెడ్ కానిస్టేబుల్‌ను వీఆర్‌కు పంపారు. మరోవైపు హెడ్ కానిస్టేబుల్ వీరంగం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Updated Date - 2022-06-06T18:09:06+05:30 IST