APNews: కురిచేడులో ఆర్యవైశ్యులు ధర్నా

ABN , First Publish Date - 2022-06-08T16:12:06+05:30 IST

జిల్లాలోని కురిచేడులో ఆర్యవైశ్యులు ధర్నాకు దిగారు.

APNews: కురిచేడులో ఆర్యవైశ్యులు ధర్నా

ప్రకాశం: జిల్లాలోని కురిచేడులో ఆర్యవైశ్యులు ధర్నాకు దిగారు. కన్యకాపరమేశ్వరి గుడి భూమిని కబ్జా చేసేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆందోళన చేపట్టారు. గుడి నిర్మాణాలు కుల్చివేశారంటూ ఆర్యవైశ్యులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్నారు. 

Updated Date - 2022-06-08T16:12:06+05:30 IST