Prakasam: ప్రేమజంట ఆత్మహత్యాయత్నం... ప్రియుడు మృతి

ABN , First Publish Date - 2022-06-16T18:09:21+05:30 IST

జిల్లాలోని మార్కాపురం మండలం నాయుడుపల్లి ఎస్సీ కాలనీలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

Prakasam: ప్రేమజంట ఆత్మహత్యాయత్నం... ప్రియుడు మృతి

ప్రకాశం: జిల్లాలోని మార్కాపురం మండలం నాయుడుపల్లి ఎస్సీ కాలనీలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివాహానికి పెద్దలు అంగీకరించక పోవడంతో ప్రేమజంట పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించింది. ఈ ఘటనలో ప్రియుడు కోట్ల యాకోబు మృతి చెందగా.. ప్రియురాలు కోటమ్మ పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే ఆమెను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-06-16T18:09:21+05:30 IST