నా వెనక ఎవరూ లేరన్న ప్రకాశ్ రాజ్.. ఆట ఇప్పుడే మొదలైందా..?.. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే

Published: Fri, 15 Oct 2021 00:28:36 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నా వెనక ఎవరూ లేరన్న ప్రకాశ్ రాజ్.. ఆట ఇప్పుడే మొదలైందా..?.. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే

తెలుగు సినీ ఇండస్ట్రీ చరిత్రలోనే తొలిసారి ఎలక్షన్ హీట్ అంటే ఏంటే ఈ ఏడాది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ చూపించాయి. చివరికి ప్రకాశ్ రాజ్ ప్యానెల్ ఓడిపోయింది. అయితే ఓటమి తరువాత మొట్టమొదటిసారి ప్రకాశ్ రాజ్ ఏబీఎన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ సీజన్-IIIలో అతిథిగా హాజరయ్యారు. మా ఎలక్షన్స్ గురించి, తన ఓటమి గురించి, భవిష్యత్ కార్యాచరణ గురించి ఆయన ఎన్నో ఆసక్తికర విషయాలు తెలిపారు.

ఆర్కే: చిరంజీవి హోల్‌హార్టెడ్‌గా మీకు సపోర్ట్ చేయలేదా..?

ప్రకాశ్ రాజ్ ఏం చెప్పారు..?

ఆర్కే: ఓడిపోయారు కదా..!

ప్రకాశ్ రాజ్ ఎలాంటి సమాధానం ఇచ్చారు..?

ఆర్కే: మోహన్ బాబుకు పాదాభివందనం ఎందుకు చేశారు..?

ప్రకాశ్ రాజ్ చెప్పిన కారణం ఏంటి..?

ఆర్కే: ఓడిపోయారు కదా..!

ఎలక్షన్ ముందు రోజు అర్థరాత్రి పరిణామాలపై ప్రకాశ్ రాజ్ చేసిన సంచలన వ్యాఖ్యలేంటి..?

ఆర్కే: ఒక మా నుంచి ఎన్ని ‘మా’లు రాబోతున్నాయి..?

ప్రకాశ్ రాజ్ ఇచ్చిన ఆసక్తికర సమాచారం ఏంటి..?

ప్రకాశ్ రాజ్ ఏ కుటుంబం గురించి మాట్లాడారు..? తన వెనక ఎవరున్నారని చెప్పారు..? ఎలక్షన్ సమయంలో మోహన్ బాబు చేసిన పనిని ఎలా విమర్శించారు. MAA ఎలక్షన్స్‌లో పొలిటికల్ పార్టీల ప్రభావంపై ప్రకాశ్ రాజ్ ఏం చెప్పారు..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఈ వారం ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ సీజన్-III లో.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

సినీ ప్రముఖులుLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.