జెండాతో ప్రదర్శన

Published: Tue, 16 Aug 2022 01:31:48 ISTfb-iconwhatsapp-icontwitter-icon
జెండాతో ప్రదర్శన

శ్రీరంగరాజపురం, ఆగస్టు 15: శ్రీరంగరాజపురంలో 250 అడుగుల జాతీయ జెండాను ఎన్‌ఆర్‌ఐ భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఊరేగించారు. స్వాతంత్య్ర సమరయోధుల పోరాటాలను సర్మించుకున్నారు. ఈ కార్యక్రమంలో  ఎస్‌ఐ షేక్షావల్లీ, ఎంఈవో అరుణాచాలంరెడ్డి, ఏపీవో పార్వతమ్మ ఇంచార్జీ ఎంపీడీవో కృష్ణయ్య, మార్కెండయ్య, ఏకాంబరం, హరిత, చిట్టి నాయకులు గుణశేఖర్‌నాయుడు, కుప్పయ్య, రఘ, కోటిరెడ్డిబాబు, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.