రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు కేంద్ర మంత్రుల శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2022-07-22T10:17:19+05:30 IST

రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు కేంద్ర మంత్రుల శుభాకాంక్షలు

రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు కేంద్ర మంత్రుల శుభాకాంక్షలు

న్యూఢిల్లీ: రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు గురువారం ఢిల్లీలోని తన నివాసం వెలుపల కేంద్ర మంత్రులు, రాజకీయ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఆమెను కలిసిన వారిలో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిరణ్ రిజిజు ఉన్నారు. అంతకుముందు భారతదేశ 15వ రాష్ట్రపతిగా ఎన్నికైనందుకు అభినందనలు తెలిపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ముర్ము నివాసానికి వెళ్లారు.

Updated Date - 2022-07-22T10:17:19+05:30 IST