Prime Minister: ప్రధాని ఫొటోపై సిరాపూత

Published: Thu, 28 Jul 2022 10:41:41 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Prime Minister: ప్రధాని ఫొటోపై సిరాపూత

పెరంబూర్‌(చెన్నై), జూలై 27: ప్రధాని చిత్రపటంపై పెరియార్‌ ద్రావిడర్‌ కార్యకర్తలు నల్ల సిరా(Black Ink) పూయడం ఉద్రిక్తతకు దారితీస్తోంది. చెస్‌ ఒలంపియాడ్‌ పోటీల్లో భాగంగా ఏర్పాటుచేసిన బ్యానర్లలో ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ఫొటో లేదంటూ బీజేపీ కార్యకర్తలు నగరంలోని బ్యానరపై ఆయన ఫొటో పెడుతుండగా, వాటిపై పెరియార్‌ ద్రావిడ కళగం కార్యకర్తలు నల్ల సిరా పూయడం కలకలం రేపింది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

జాతీయంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.