తల్లైన గ్లోబల్‌స్టార్‌.. ఎలా అంటే!

Published: Sat, 22 Jan 2022 08:34:06 ISTfb-iconwhatsapp-icontwitter-icon
తల్లైన గ్లోబల్‌స్టార్‌.. ఎలా అంటే!

గ్లోబల్‌స్టార్‌ ప్రియాంక చోప్రా, నిక్‌ జోనాస్‌ దంపతులు అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. రెండేళ్ల క్రితం దంపతులు అయిన ఈ జంట పిల్లల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. అయితే ఇప్పుడు తాము ఓ బిడ్డకు తల్లిదండ్రులు అయ్యమంటూ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘‘మేం సరోగసీ ద్వారా బిడ్డను స్వాగతించాం. ఈ విషయం పంచుకోవడం ఆనందంగా ఉంది.  ఈ ప్రత్యేక సమయంలో మేము మా కుటుంబంపై దృష్టి పెట్టాలనుకుంటున్నాము. మా ప్రైవసీని గౌరవించండి’’ అంటూ నిక్‌, ప్రియాంకా  సోషల్‌ మీడియా వేదికగా కోరాడు. అయితే వీరికి పుట్టిన బిడ్డ ఆడ, మగ అనేది తెలియజేయలేదు. ఇన్‌స్టా ద్వారా ఈ విషయాన్ని తెలియజేయగానే అభిమానులు, స్నేహితులు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 



Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...