Advertisement

సమస్యలను పరిష్కరించాలి

Oct 13 2020 @ 01:32AM

భిక్కనూరు, అక్టోబరు 12: మండలకేంద్రంలోని గిద్ద హరిజనవాడలో నెలకొ న్న సమస్యలను పరిష్కరించాలని కాలనీవాసులు డిమాండ్‌ చేశారు. సోమవా రం ఎంపీడీవో కార్యాలయానికి తరలివచ్చి వినతిపత్రం అందజేశారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ.. తమ కాలనీకి వచ్చే రోడ్డుకు ఇరువైపులా పి చ్చిమొక్కలు ఉండటంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. కా ర్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు.

Follow Us on:
Advertisement