టీఎస్పీఈ సెట్‌ 2022 కన్వీనర్‌గా ప్రొఫెసర్‌ సత్యనారాయణ

Published: Tue, 18 Jan 2022 00:53:58 ISTfb-iconwhatsapp-icontwitter-icon
టీఎస్పీఈ సెట్‌ 2022 కన్వీనర్‌గా ప్రొఫెసర్‌ సత్యనారాయణ  ప్రొఫెసర్‌ సత్యనారాయణకు నియామక పత్రం అందజేస్తున్న ఉన్నత విద్యా మండలి చైర్మన లింబాద్రి

నల్లగొండ క్రైం, జనవ రి 17: తెలంగాణ రాష్ట్ర ఫిజికల్‌ ఎడ్యుకేషన కామన ఎం ట్రన్స టెస్టు 2022కు కన్వీనర్‌ గా ఎంజీయూ బోర్డుఆఫ్‌ స్ట డీస్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన, ఓ యూ ఫిజికల్‌ ఎడ్యుకేషన ప్రొఫెసర్‌ సత్యనారాయణను నియమిస్తూ ఉన్నత విద్యా మండలి చైర్మన ప్రొఫెసర్‌ లింబాద్రి ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ప్రొఫెసర్‌ సత్యనారాయణకు నియామకపత్రాన్ని అందజేశారు. ఈ ప్రవే శ పరీక్షను ఎంజీయూ తరుపున రాష్ట్ర ఫిజికల్‌ ఎడ్యుకేషన విభాగం నిర్వహించనుంది. ఆయన నియామకం పట్ల ఎంజీయూ అధికారులు, అధ్యాపకులు, ఫిజికల్‌ ఎడ్యుకేషన అధ్యాపకులు అభినందనలు తెలిపారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.