నిరసన

Jul 27 2021 @ 01:42AM

ఆహార భద్రత కార్డుల పంపిణీ కార్యక్రమానికి తమను ఆహ్వానించి కుర్చీలు వేయకుండా అవమా నించడాన్ని నిరసిస్తూ సమావేశం ముగిసే వరకు కూనూరు ఎంపీటీసీ పాశం శివానంద్‌, వడపర్తి సర్పంచ్‌ ఎలిమినేటి కృష్ణారెడ్డి నిలబడి నిరసన తెలిపారు. కాగా అధికార పార్టీ ప్రజాప్రతినిధి కుమారుడు వేదికపై కూర్చొని సెల్‌ఫోన్‌ చూస్తూ కనిపించాడు.

   – స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, యాదాద్రి


Follow Us on: