గ్రీన్‌ అంబాసిడర్ల నిరసన

ABN , First Publish Date - 2021-07-24T05:07:17+05:30 IST

తమ న్యాయమైన సమస్యలు పరిష్కరిం చాలని గ్రీన్‌ అంబాసిడర్లు శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలి పారు.

గ్రీన్‌ అంబాసిడర్ల నిరసన
కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేస్తున్న గ్రీన్‌ అంబాసిడర్లు

కలెక్టరేట్‌, జూలై 23:  తమ న్యాయమైన సమస్యలు పరిష్కరిం చాలని గ్రీన్‌ అంబాసిడర్లు శుక్రవారం కలెక్టరేట్‌  ఎదుట నిరసన తెలి పారు. పెండింగ్‌లో ఉన్న జీతాలు చెల్లించాలని, కనీసం రూ.10 వేలు వేతనం ఇవ్వాలని , తమను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సంఘం నాయుకులు తదితరులు ఉన్నారు


 

 

Updated Date - 2021-07-24T05:07:17+05:30 IST