KTRకు నిరసన సెగ

ABN , First Publish Date - 2022-06-10T23:41:10+05:30 IST

మంత్రి కేటీఆర్‌కు కేటీఆర్‌కు నిరసన సెగ తగిలింది. కేటీఆర్, కాన్వాయ్‌పై చెప్పు విసిరేందుకు చెరుకు రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణరెడ్డి

KTRకు నిరసన సెగ

జగిత్యాల: మంత్రి కేటీఆర్‌కు కేటీఆర్‌కు నిరసన సెగ తగిలింది. కేటీఆర్, కాన్వాయ్‌పై చెప్పు విసిరేందుకు చెరుకు రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణరెడ్డి యత్నించారు. దీన్ని పసిగట్టిన పోలీసులు నారాయణరెడ్డిని అడ్డుకున్నారు. కేటీఆర్ పర్యటన దృష్ట్యా ముందస్తు అరెస్ట్ చేయడంపై ఆగ్రహం రైతు సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ కోరుట్ల నుంచి వేములవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

Updated Date - 2022-06-10T23:41:10+05:30 IST