Oldcity ఐఎస్ సదన్ డివిజన్‌లో ప్రొటోకాల్ వివాదం

Published: Fri, 24 Jun 2022 09:52:53 ISTfb-iconwhatsapp-icontwitter-icon

హైదరాబాద్: నగరంలోని ఓల్డ్ సిటీ ఐఎస్ సదన్ డివిజన్‌లో ప్రొటోకాల్ వివాదం చోటు చేసుకుంది. శిలా ఫలకంలో బీజేపీ కార్పొరేటర్ శ్వేతా పేరు లేకపోవడంతో ఆ పార్టీ శ్రేణులు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో ఎంఐఎం, బీజేపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం  చోటు చేసుకుంది. చివరకు బీజేపీ నేతలు శిలా ఫలకం తొలిగించి ఆందోళన చేపట్టారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.