మహిళలకు ఉపాధి, రక్షణ కల్పించండి

ABN , First Publish Date - 2021-07-25T08:43:51+05:30 IST

మహిళలకు ఉపాధి, రక్షణ క ల్పించాలని డిమాండ్‌ చేస్తూ గాంధీ భవన్‌ ముందు మహిళా కాంగ్రెస్‌ ఆధ్వ ర్యంలో శనివారం నిరసన తెలిపారు. తట్ట, పార, చీపుర్లు, ఇతర పనిముట్లతో...

మహిళలకు ఉపాధి, రక్షణ కల్పించండి

గాంధీ భవన్‌ ముందు మహిళా కాంగ్రెస్‌ నిరసన


హైదరాబాద్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): మహిళలకు ఉపాధి, రక్షణ క ల్పించాలని డిమాండ్‌ చేస్తూ గాంధీ భవన్‌ ముందు మహిళా కాంగ్రెస్‌ ఆధ్వ ర్యంలో శనివారం నిరసన తెలిపారు. తట్ట, పార, చీపుర్లు, ఇతర పనిముట్లతో రోడ్డుపైన బైఠాయించిన మహిళా నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినా దాలు చేశారు. మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు సహా ప లువురు నేతలను పోలీసులు అరెస్టు చేసి తరలించారు.  


Updated Date - 2021-07-25T08:43:51+05:30 IST