కారుణ్య నియామక పత్రాలు అందజేత

May 8 2021 @ 23:53PM
కారుణ్య నియామక పత్రాలను అందిస్తున్న ఆర్జీ-3 జీఎం

రామగిరి, మే 8: సింగరేణి సంస్థ ఆర్జీ-3 డివిజన్‌ పరిధీలో 18 మందికి  శనివారం ఆర్జీ-3 జీఎం మనోహర్‌ కారుణ్య నియామక పత్రాలను అంద జేశారు.  జీఎం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆర్జీ-3 ఉపాధ్య క్షుడు గౌతం శంకరయ్య, అధికారులు రఘుపతి, విలాస్‌శ్రీనివాస్‌ పోతేధార్‌, రవీం దర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Follow Us on:

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.